(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 220
॥ శ్రీః ॥
1.220. అధ్యాయః 220
Mahabharata - Adi Parva - Chapter Topics
ధృతరాష్ట్రదుర్యోధనసంవాదః॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
`వైశంపాయన ఉవాచ। 1-220-0x(1218)(9607)
దుర్యోధనేనైవముక్తః కర్ణేన చ విశాంపతే।
పుత్రం చ సూతపుత్రం చ ధృతరాష్ట్రోఽబ్రవీదిదం॥ ' 1-220-1(9608)
ధృతరాష్ట్ర ఉవాచ। 1-220-2x(1219)
అహమప్యేవమేవైతచ్చికీర్షామి యథా యువాం।
వివేక్తుం నాహమిచ్ఛామి త్వాకారం విదురం ప్రతి॥ 1-220-2(9609)
తతస్తేషాం గుణానేవ కీర్తయామి విశేషతః।
నావబుధ్యేత విదురో మమాభిప్రాయమింగితైః॥ 1-220-3(9610)
యచ్చ త్వం మన్యసే ప్రాప్తం తద్బ్రవీహి సుయోధన।
రాధేయ మన్యసే యచ్చ ప్రాప్తకాలం వదాశు మే॥ 1-220-4(9611)
దుర్యోధన ఉవాచ। 1-220-5x(1220)
అద్య తాన్కుశలైర్విప్రైః సుగుప్తైరాప్తకారిభిః।
కుంతీపుత్రాన్భేదయామో మాద్రీపుత్రౌ చ పాండవౌ॥ 1-220-5(9612)
అథవా ద్రుపదో రాజా మహద్భిర్విత్తసంచయైః।
పుత్రాశ్చాస్య ప్రలోభ్యంతామమాత్యాశ్చైవ సర్వశః॥ 1-220-6(9613)
పరిత్యజేద్యథా రాజా కుంతీపుత్రం యుధిష్ఠిరం।
అథ తత్రైవ వా తేషాం నివాసం రోచయంతు తే॥ 1-220-7(9614)
ఇహైషాం దోషవద్వాసం వర్ణయంతు పృథక్పృథక్।
తే భిద్యమానాస్తత్రైవ మనః కుర్వంతు పాండవాః॥ 1-220-8(9615)
అథవా కుశళాః కేచిదుపాయనిపుణా నరాః।
ఇతరేతరతః పార్థాన్భేదయంత్వనురాగతః॥ 1-220-9(9616)
వ్యుత్థాపయంతు వా కృష్ణాం బహుత్వాత్సుకరం హి తత్।
అథవా పాండవాంస్తస్యాం భేదయంతు తతశ్చ తాం॥ 1-220-10(9617)
భీమసేనస్య వా రాజన్నుపాయకుశలైర్నరైః।
మృత్యుర్విధీయతాం ఛన్నైః స హి తేషాం బలాధికః॥ 1-220-11(9618)
తమాశ్రిత్య హి కౌంతేయః పురా చాస్మాన్న మన్యతే।
సహి తీక్ష్ణశ్చ శూరశ్చ తేషాం చైవ పరాయణం॥ 1-220-12(9619)
తస్మింస్త్వభిహతే రాజన్హతోత్సాహా హతౌజసః।
యతిష్యంతే న రాజ్యాయ స హి తేషాం వ్యపాశ్రయః॥ 1-220-13(9620)
అజేయో హ్యర్జునః సంఖ్యే పృష్ఠగోపే వృకోదరే।
తమృతే ఫాల్గునో యుద్ధే రాధేయస్య న పాదభాక్॥ 1-220-14(9621)
తే జానానాస్తు దౌర్బల్యం భీమసేనమృతే మహత్।
అస్మాన్బలవతో జ్ఞాత్వా న యతిష్యంతి దుర్బలాః॥ 1-220-15(9622)
ఇహాగతేషు వా తేషు నిదేశవశవర్తిషు।
ప్రవర్తిష్యామహే రాజన్యథాశాస్త్రం నిబర్హణం॥ 1-220-16(9623)
`దర్పం వా వదతాం తేషాం కేచిదత్ర మనస్వినః।
ద్రుపదస్యాత్మజా రాజన్ప్రభిద్యంతే తతః పరైః॥' 1-220-17(9624)
అథవా దర్శనీయాభిః ప్రమదాభిర్విలోభ్యతాం।
ఏకైకస్తత్ర కౌంతేయస్తతః కృష్ణా విరజ్యతాం॥ 1-220-18(9625)
ప్రేష్యతాం చైవ రాధేయస్తేషామాగమనాయ వై।
తైస్తైః ప్రకారైః సన్నీయ పాత్యంతామాప్తకారిభిః॥ 1-220-19(9626)
ఏతేషామప్యుపాయానాం యస్తే నిర్దోషవాన్మతః।
తస్య యప్రోగమాతిష్ఠ పురా కాలోఽతివర్తతే॥ 1-220-20(9627)
యావద్ధ్యకృతవిశ్వాసా ద్రుపదే పార్థివర్షభే।
తావదేవ హి తే శక్యా న శక్యాస్తు తతః పరం॥ 1-220-21(9628)
ఏషా మమ మతిస్తాత నిగ్రహాయ ప్రవర్తతే।
సాధ్వీ వా యది వాఽసాధ్వీ కిం వా రాధేయ మన్యసే॥ ॥ 1-220-22(9629)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలాభపర్వణి వింశత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 220 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-220-3 ఇంగితైశ్చేష్టితైః॥ వింశత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 220 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.